బంగారం వంటిమీద ఉంటే ఇంత లాభమా?

ABN, First Publish Date - 2023-04-27T16:53:54+05:30 IST

ఆయుర్వేదంలో బంగారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బంగారంను స్వర్ణ భస్వంరూపంలో ఉపయోగిస్తారు.

ఆయుర్వేదంలో బంగారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బంగారంను స్వర్ణ భస్వంరూపంలో ఉపయోగిస్తారు. నేరుగా బంగారు ఆభరణాలను ధరించడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనలో చాలా మందికి తెలియదు. మనం బంగారు ఆభరణాలను ఇలా విలాసం, సాంప్రదాయంలో భాగంగా ధరిస్తుంటాం. ఎందుకంటే ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తోంది. బంగారు ఆభరణాలతో అందం మాత్రమే అనుకుంటున్నారా.. రోగాలు కూడా నయం అవుతాయి. బంగారంలో అనేక ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయం చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

Updated at - 2023-04-27T17:45:47+05:30