బొప్పాయి అసలు రహస్యాలు..

ABN, First Publish Date - 2023-07-12T12:54:45+05:30 IST

కొందరికి దారుణ దురలవాట్లు ఉంటాయి. అయినా మానలేరు. వీపరితమైన డ్రింకింగ్ కొందరి బలహీనత. రోజంతా సిగరెట్లు తాగటం ఇంకొందరి అలవాటు. నానా చెత్త తిని.. కిడ్నీని పాడు పాడు చేసుకోవడం మరికొందరి అలవాటు.

Internet Dept.: కొందరికి దారుణ దురలవాట్లు ఉంటాయి. అయినా మానలేరు. వీపరితమైన డ్రింకింగ్ కొందరి బలహీనత. రోజంతా సిగరెట్లు తాగటం ఇంకొందరి అలవాటు. నానా చెత్త తిని.. కిడ్నీని పాడు చేసుకోవడం మరికొందరి అలవాటు. వారంతా రకరకాల మందులు ఎన్నెన్నో వాడుతారు. అయినా వ్యాధులు తగ్గవు. దీనికి బలీయమైన ఆహార సాయం ఉండకపోవడం. ఈ బాధను తప్పించి బతుకునకు బలానిచ్చే బొప్సాయి అసలు రహస్యాలు బయటపడ్డాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-12T12:57:41+05:30