బతికుండగానే.. కన్నతల్లిని కాటిలో వదిలేశాడు..!

ABN, First Publish Date - 2023-11-11T11:42:16+05:30 IST

నల్గొండ జిల్లా: తల్లికి మించిన ప్రేమ ఈ భూ ప్రపంచంలో మరేదుంటింది.. తొమ్మిది నెలలు కడుపులో మోసీ.. బిడ్డకు జన్మనిస్తుంది... పెద్దయ్యేవరకు కంటికి రెప్పలా కాపాడుతుంది.

నల్గొండ జిల్లా: తల్లికి మించిన ప్రేమ ఈ భూ ప్రపంచంలో మరేదుంటింది.. తొమ్మిది నెలలు కడుపులో మోసీ.. బిడ్డకు జన్మనిస్తుంది... పెద్దయ్యేవరకు కంటికి రెప్పలా కాపాడుతుంది. తాను అర్ధాకలితో పస్తులుండి బిడ్డ కడుపునింపుతుంది. పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే సంబరపడుతుంది. తన జన్మే సార్థకమైనట్లు ఆనందపడుతుంది. నిశ్వార్ధమైన ప్రేమకు అమ్మకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది. అలాంటి ఓ కన్నతల్లి పట్ల ఆమె కొడుకు కర్కషంగా ప్రవర్తించాడు. బతికున్న తల్లినే కాటిలో వదిలేసాడు. ఆమెకు 78 ఏళ్లు. వయో భారంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కదలలేని స్థితిలో ప్రాణమున్న ఆమెను వైకుంఠధామంలో వదిలేసాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-11T11:42:18+05:30