హైదరాబాద్‌లో హలోవీన్ డే సెలబ్రేషన్స్
ABN, First Publish Date - 2023-11-03T11:43:10+05:30 IST
హైదరాబాద్: హలోవీన్ ఈ పేరు వినగానే దెయ్యాల్లా తయారయ్యే పాశ్చత్య జనాలే గుర్తుకొస్తారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ భూతాల పండుగను ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా జరుపుకుంటున్నారు. ఏటా అక్టోబర్ చివరి ఆదివారం నాడు ఈ పండుగ జరుగుతుంది.
హైదరాబాద్: హలోవీన్ ఈ పేరు వినగానే దెయ్యాల్లా తయారయ్యే పాశ్చత్య జనాలే గుర్తుకొస్తారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ భూతాల పండుగను ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా జరుపుకుంటున్నారు. ఏటా అక్టోబర్ చివరి ఆదివారం నాడు ఈ పండుగ జరుగుతుంది. హర్రర్ సినిమాలు చూసే వారికి ఈ పండుగ గురించి ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఈ ఏడాది కూడా హలోవిన్ డేను విద్యార్థులు గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఇన్నాళ్లు విదేశాలకే పరిమితమైన హలోవిన్ డే కల్చర్ ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో విద్యార్థులు హలోవిన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అమెరికా, యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున హలోవిన్ డే సందర్బంగా భయానక వేషధారణ, ఫేస్ పేయింటింగ్‌తో ఈ పండుగను జరుపుకుంటారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-03T11:43:12+05:30