బరువులు ఎత్తడంలో ఈ బామ్మ సూపర్..

ABN, First Publish Date - 2023-08-04T12:43:02+05:30 IST

ABN Internet: ప్రపంచంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. కొందరిని చూస్తే వాళ్ల వయసు అసలు కనిపించదు. కానీ మరికొంతమంది మాత్రం చిన్న వయసులోనే చాలా మెచ్యూరిటీగా కనిపిస్తారు.

ABN Internet: ప్రపంచంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. కొందరిని చూస్తే వాళ్ల వయసు అసలు కనిపించదు. కానీ మరికొంతమంది మాత్రం చిన్న వయసులోనే చాలా మెచ్యూరిటీగా కనిపిస్తారు. ఒక్కోసారి ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం, ఆరోగ్యం, అందం పట్ల వారు చూపే నిర్లక్ష్యం వల్ల పెద్దగా కనిపిస్తారు. అయితే ఓ బామ్మ వృద్ధాప్యంలోనూ జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ యువతకు పోటీ ఇస్తోంది. ప్రతి రోజూ జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అన్ని పరికరాలపై వ్యాయమం చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-04T12:43:02+05:30