ఆర్మీ జవాన్‌కు ఘన స్వాగతం
ABN, First Publish Date - 2023-08-18T12:16:24+05:30 IST
ఆర్మీలో పనిచేస్తున్న తన కుమారుడికి ఆ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. జవాన్ స్వగ్రామానికి రాగానే అతని తండ్రి రెడ్ కార్పెట్ పరిచారు. జవాన్ దానిపై కవాతు చేస్తూ వెళ్లారు.
ABN Internet: ఆర్మీలో పనిచేస్తున్న తన కుమారుడికి ఆ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. జవాన్ స్వగ్రామానికి రాగానే అతని తండ్రి రెడ్ కార్పెట్ పరిచారు. జవాన్ దానిపై కవాతు చేస్తూ వెళ్లారు. తల్లి ఎదుట నిలబడి సెల్యూట్ చేశారు. తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Updated at - 2023-08-18T12:16:24+05:30