గూగుల్ యూజర్లకు చావుదెబ్బ..
ABN, First Publish Date - 2023-06-23T13:04:35+05:30 IST
అవును మీరు విన్నది నిజమే.. టెక్ దిగ్గజం గూగుల్ అనవసరమైన ప్రొడక్ట్స్ తొలగిస్తూ ఉన్న సేవలను ఇంకాస్త మెరుగుపరిచే పనిలో పడింది. ఇందులో భాగంగా చాలా సేవలను తొలగించిన సంగతి అందరికీ విధితమే. అయితే...
Internet Desk: అవును మీరు విన్నది నిజమే.. టెక్ దిగ్గజం గూగుల్ అనవసరమైన ప్రొడక్ట్స్ తొలగిస్తూ ఉన్న సేవలను ఇంకాస్త మెరుగుపరిచే పనిలో పడింది. ఇందులో భాగంగా చాలా సేవలను తొలగించిన సంగతి అందరికీ విధితమే. అయితే ఇప్పుడు మాత్రం యూజర్లకు అత్యంత యూజ్‌ఫుల్ సర్వీస్ అయిన గూగుల్ ఆల్బమ్ ఆర్చివ్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ టూల్‌తో యూజర్లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువలనే గూగుల్ దీనిని ఎందుకు తొలగించాలని అనుకుంటుందో ఇంకా తెలియరాలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-23T13:04:35+05:30