లక్ష కోట్లు విలువ చేసే బంగారం ఎలా విసిరేసారో...
ABN, First Publish Date - 2023-07-22T13:00:49+05:30 IST
ఎటు చూసినా బంగారమే.. ఎంతెంత బంగారమో.. అలా విచ్చలవిడిగా విసిరేసినట్టు ఉన్న ఆ సీన్ చూసి జనాలకు మెంటల్ వచ్చేసింది. ఆ విశాల సముద్రం అడుగున కళ్లు చెదిరిపోయే బంగారు నాణేల సంపద ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి.
ABN Internet: ఎటు చూసినా బంగారమే.. ఎంతెంత బంగారమో.. అలా విచ్చలవిడిగా విసిరేసినట్టు ఉన్న ఆ సీన్ చూసి జనాలకు మెంటల్ వచ్చేసింది. ఆ విశాల సముద్రం అడుగున కళ్లు చెదిరిపోయే బంగారు నాణేల సంపద ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి. మొన్నీ ఈ మధ్య సముద్ర గర్భంలో భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు గుర్తించారు. దాదాపు 2వందల ఏళ్ల క్రితం మునిగిపోయిన రెండు నౌకల శిధిలాల కింద గుట్టలకొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు సమాచారం. వాటి విలువ 17 బిలియన్ డాలర్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-22T13:00:49+05:30