బంగారాన్ని వర్చువల్‌గా ఆన్‌లైన్ ఖాతాలో...
ABN, First Publish Date - 2023-06-15T14:17:38+05:30 IST
బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం అలంకరణకు అయితే సరే.. కానీ పెట్టుబడి కోసమైతే మాత్రం ఆభరణాలు కొనుగోలు చేయడం తెలివైన పనికాదని చెప్పాలి.
ABN Internet Desk: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం అలంకరణకు అయితే సరే.. కానీ పెట్టుబడి కోసమైతే మాత్రం ఆభరణాలు కొనుగోలు చేయడం తెలివైన పనికాదని చెప్పాలి. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇతర మార్గాలు ఉన్నాయి. గత ఏడాది ప్రపంచంలో అత్యధిక బంగారం దిగుమతి చేసుకున్న దేశాల జాబితాలో భారత్‌ది తొలిస్థానం. గతంలో బంగారాన్ని నేరుగా లోహ రూపంలో కొనాల్సిన అవసరం లేదు. గోల్డు బాండ్లు, ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ ఇలా.. పలు మార్గాల్లో మదుపు చేయవచ్చు. కొత్తతరం కుర్రకారు డిజిటల్ గోల్డ్‌లో మదుపుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసిన బంగారాన్ని వర్చువల్‌గా ఆన్‌లైన్ ఖాతాలో ఉంచువచ్చు. డబ్బులు చెల్లించిన ప్రతిసారి అంత విలువైన బంగారాన్ని విక్రేతలే కొని వారివద్ద ఉంచుతారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-15T14:17:38+05:30