మట్టిదిబ్బల కింద బంగారు నాణేలు...

ABN, First Publish Date - 2023-07-03T14:08:41+05:30 IST

తమిళనాడు: రియలెస్టేట్ వ్యాపారం ఎక్కువైన తర్వాత అన్ని చోట్ల ఇళ్లు కట్టడం బాగా పెరిగిపోయింది. దీంతో తవ్వకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఈ మధ్య బంగారం బాగా దొరుకుతోంది.

తమిళనాడు: రియలెస్టేట్ వ్యాపారం ఎక్కువైన తర్వాత అన్ని చోట్ల ఇళ్లు కట్టడం బాగా పెరిగిపోయింది. దీంతో తవ్వకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఈ మధ్య బంగారం బాగా దొరుకుతోంది. గుప్త నిధులు కూడా దొరుకుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో బంగారు నాణేలు దొరుకుతున్నాయన్న విషయం తీవ్ర కలకలం రేపింది. తాజాగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, హోసూరులో మట్టి దిబ్బెల కింద బంగారు నాణేలు బయటపడుతున్నాయని తెలిసి.. వాటిని సొంతం చేసుకోవాలని స్థానికులు భారీగా తరలి వచ్చారు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-03T14:08:41+05:30