బాయ్ ఫ్రండ్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రియురాలు..

ABN, First Publish Date - 2023-11-10T11:36:09+05:30 IST

కెనడ: ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగం కోసమో.. చాలా మంది భాగస్వాములు, ప్రేమికులు, ఒకరికి ఒకరు దూరంగా ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ రెలేషన్ షిప్‌లో ఉండగానే చాలా జంటలు విడిపోతుంటాయి.

కెనడ: ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగం కోసమో.. చాలా మంది భాగస్వాములు, ప్రేమికులు, ఒకరికి ఒకరు దూరంగా ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ రెలేషన్ షిప్‌లో ఉండగానే చాలా జంటలు విడిపోతుంటాయి. కానీ ఐదేళ్ల నుంచి ప్రియుడికి దూరంగా ఉంటున్న ఓ యువతి తన బాయ్ ఫ్రండ్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. అందుకోసం ఎయిర్‌పోర్టును వేదికగా చేసుకుని షాక్ ఇచ్చింది. కెనడాలోని టోరంటోలో నివాసం ఉండే ఓ యువతి చాలా రోజులుగా తన బాయ్ ఫ్రండ్‌కు దూరంగానే ఉంటోంది. వేర్వేరు దేశాల్లో ఉండడంతో ఫోన్‌లో మాట్లాడుకోవడమే తప్ప డైరెక్టుగా కలుసుకుని చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రండ్ వస్తుండడంతో ఆ యువతి అతనికి ప్రత్యేకంగా స్వాగతం పలకాలని ఓ ప్లాన్ చేసింది. ఇంతకూ ఆమె ప్రియుడికోసం ఏం చేసిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-10T11:36:11+05:30