లిఫ్టులో ఇరుక్కుపోయిన చిన్నారి...

ABN, First Publish Date - 2023-10-06T12:48:52+05:30 IST

ఓ చిన్నారి లిఫ్టులో ఇరుక్కుపోయింది. తనకు సహాయం చేయాలంటూ కేకలు వేసింది. సుమారు 20 నిముషాలపాటు ఆ చిన్నారి లిఫ్టులో నరకం అనుభవించింది.

ABN Digital: ఓ చిన్నారి లిఫ్టులో ఇరుక్కుపోయింది. తనకు సహాయం చేయాలంటూ కేకలు వేసింది. సుమారు 20 నిముషాలపాటు ఆ చిన్నారి లిఫ్టులో నరకం అనుభవించింది. అమ్మ, నాన్న అంటూ చిన్నారి అరుపులు ఎవరికీ వినపడలేదు. చివరికి గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ చిన్నారిని బయటకు తీశారు. లక్నోలోని జనేశ్వర్ ఎంక్లేవ్ అపార్టుమెంట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated at - 2023-10-06T12:48:52+05:30