కాక్‌పిట్‌లోకి గర్ల్ ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-06-14T15:08:52+05:30 IST
ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా సంస్థ తరచూ వివాదాలపాలవుతోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లాల్సిన విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు దాదాప 39 గంటలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Internet Dept.: ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా సంస్థ తరచూ వివాదాలపాలవుతోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లాల్సిన విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు దాదాపు 39 గంటలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు టోరంటో నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ప్రయాణీకులు చేసిన ఆందోళన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఎయిర్ ఇండియా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థకు చెందిన ఓ విమానంలో ఫైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించారు. గత వారం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-14T15:08:52+05:30