నాణేలు, కరెన్సీ నోట్లతో గణేష్ ఆలంకరణ

ABN, First Publish Date - 2023-09-19T12:21:35+05:30 IST

బెంగళూరు: గణనాథుడిపై భక్తులు వినూత్నరీతిలో తమ భక్తిని చాటుకుంటున్నారు. కొందరు గణిష్‌ను వినూత్నంగా వుండేలా చూసుకంటారు. మరి కొందరు గణాష్ మండపాన్ని సరికొత్తగా అలంకరించుకుంటారు.

బెంగళూరు: గణనాథుడిపై భక్తులు వినూత్నరీతిలో తమ భక్తిని చాటుకుంటున్నారు. కొందరు గణిష్‌ను వినూత్నంగా వుండేలా చూసుకంటారు. మరి కొందరు గణాష్ మండపాన్ని సరికొత్తగా అలంకరించుకుంటారు. కర్నాటకలోని బెంగలూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వాహకులు గణేషుడి నవరాత్రులను నిత్య నూతనంగా నిర్విహిస్తుంటారు. ఏటా కొత్త దనాన్ని చూపించే నిర్వాహకులు.. ఈ ఏడాది కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆలయాన్ని వందలకొద్దీ నాణేలు, కరెన్సీ నోట్లతో ఆలంకరించారు. వాటి విలువ ఎంతో తెలుసుకోవాలని అనుకంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-19T12:21:35+05:30