ఏడ్చేవాళ్లు, శవాలు మోసేవాళ్లు ఇక్కడ రెడీ..
ABN, First Publish Date - 2023-09-19T13:00:39+05:30 IST
న్యూఢిల్లీ: ఏడ్చేవాళ్లు, శవాలు మోసేవాళ్లు కూడా ఇక్కడ రెడీ.. చివరకు బూడిదను కూడా నదిలో నిమజ్జనం చేసే బాధ్యతను ఆ కంపెనీ తీసుకుంటోంది. ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో సభ్యులు చేరడం చూసి విచారించాలో, సంతోషించాలో తెలియటంలేదంటున్నారు.
న్యూఢిల్లీ: ఏడ్చేవాళ్లు, శవాలు మోసేవాళ్లు కూడా ఇక్కడ రెడీ.. చివరకు బూడిదను కూడా నదిలో నిమజ్జనం చేసే బాధ్యతను ఆ కంపెనీ తీసుకుంటోంది. ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో సభ్యులు చేరడం చూసి విచారించాలో, సంతోషించాలో తెలియటంలేదంటున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ట్రేడ్ ఫైర్‌లో ఉన్న ఈ స్టాల్‌ను చూసి కొందరు ఆశ్చర్యపోతుండగా.. మరికొందరు చావు కూడా పెళ్లిలా మారిపోయిందంటున్నారు. ఈ స్టాల్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునేవారి సంఖ్యను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియటంలేదు. మొత్తానికి చావు కూడా చక్కటి ప్రొగ్రాంలా మార్చి డబ్బులు సంపాదిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-19T13:00:39+05:30