షుగర్ పేషేంట్లు తినాల్సిన పండ్లు..

ABN, First Publish Date - 2023-11-21T12:11:48+05:30 IST

ఆకలితో ఉన్న సమయంలో పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది పండ్లలో కార్బోహైడ్రట్లతోపాటు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్స్ వంటివి ఉంటాయి. సమతూల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి పండ్లు మనకు చాలా అవసరం.

ABN Digital: ఆకలితో ఉన్న సమయంలో పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది పండ్లలో కార్బోహైడ్రట్లతోపాటు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్స్ వంటివి ఉంటాయి. సమతూల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి పండ్లు మనకు చాలా అవసరం. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు కొన్ని రకాల పండ్లు తినకూడదన్న అపోహ ఉంది. అయితే షుగర్ ఉన్నవారు ఏ పండ్లను తినాలి? ఎలాంటి పండ్లకు దూరంగా ఉండాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి...

Updated at - 2023-11-21T12:11:50+05:30