మొబైల్‌లో ఫ్రీగా సినిమాలు ఇలా చూడచ్చు..
ABN, First Publish Date - 2023-08-11T12:48:23+05:30 IST
గతంలో కేబుల్ కనెక్షన్ ఉంటే టీవీలో వార్తలు, వినోద కార్యక్రమాల చానళ్ల ప్రసారాలు వీక్షించాం. తర్వాత తర్వాత టెక్నాలజీ డెవలప్ అవుతున్నకొద్దీ.. హోం టెక్నాలజీతో ఇంట్లో హోం థియేటర్లు వెలిసాయి.
ABN Internet: గతంలో కేబుల్ కనెక్షన్ ఉంటే టీవీలో వార్తలు, వినోద కార్యక్రమాల చానళ్ల ప్రసారాలు వీక్షించాం. తర్వాత తర్వాత టెక్నాలజీ డెవలప్ అవుతున్నకొద్దీ.. హోం టెక్నాలజీతో ఇంట్లో హోం థియేటర్లు వెలిసాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండానే అన్నీ టీవీ చానళ్ల ప్రసారాలు వీక్షించే అవకాశం రాబోతోంది. చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి డేటా కాస్ట్ లేకుండానే.. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రీగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వీక్షించి మానసిక ఉల్లాసం పొందవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-11T12:48:23+05:30