మందు తాగేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి...

ABN, First Publish Date - 2023-09-15T12:36:35+05:30 IST

మద్యం ఈ మాటెత్తుతే మందుబాబులకు నోరు జుమ్మని లాగుతుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి రోజుకు ఒక్క చుక్క అయినా పడందే ముద్ద దిగదు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. పట్టించుకోరు. మరికొంతమంది మద్యం తాగడం ఫ్యాషన్‌గా భావిస్తారు.

ABN Digital: మద్యం ఈ మాటెత్తుతే మందుబాబులకు నోరు జుమ్మని లాగుతుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి రోజుకు ఒక్క చుక్క అయినా పడందే ముద్ద దిగదు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. పట్టించుకోరు. మరికొంతమంది మద్యం తాగడం ఫ్యాషన్‌గా భావిస్తారు. ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. యువత కూడా మద్యానికి బాగా అలవాటుపడిపోయారు. అయితే మద్యం సేవించిన తర్వాత చాలా మంది వారికి తెలియకుండా కొన్ని రకాల ఫుడ్స్ తింటారు. అయితే మందు సేవించిన తర్వాత తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయట.. అవేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-09-15T12:36:35+05:30