పాకిస్తాన్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం..

ABN, First Publish Date - 2023-09-14T12:24:31+05:30 IST

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. వారి సమస్యలు పరిస్కరించేవారు.. ఆందోళనలను పట్టించుకునేవారు కరువయ్యారు. నిరుద్యోగం, ఆహార సంక్షోభం, సురక్షిత మంచినీటి కొరత, పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీలు.. ఇక్కడి పౌరుల పాలిట శాపంగా మారాయి.

ABN Digital: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. వారి సమస్యలు పరిస్కరించేవారు.. ఆందోళనలను పట్టించుకునేవారు కరువయ్యారు. నిరుద్యోగం, ఆహార సంక్షోభం, సురక్షిత మంచినీటి కొరత, పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీలు.. ఇక్కడి పౌరుల పాలిట శాపంగా మారాయి. అన్ని వనరులు పుష్కలంగా ఉన్నా.. దశాబ్దాలుగా పీవోకేపై పాలకులు శీతకన్ను వేయడం అక్కడి ప్రజలు జీవించే హక్కును ప్రశ్నార్థకం చేసింది. దీంతో అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-14T12:24:31+05:30