Father & Daughter: కుమార్తెతో కలసి పరీక్ష రాసిన తండ్రి.. ఎక్కడంటే..?

ABN, First Publish Date - 2023-05-08T16:37:11+05:30 IST

ABN Internet: ఖమ్మంలోని ఇందిరానగర్‌కు చెందిన రాయల సతీష్ బాబు 20 సంవత్సరాలుగా ఫిజిక్స్ లెక్చరర్‌గా (Physics Lecturer) పనిచేస్తున్నారు.

ABN Internet: ఖమ్మంలోని ఇందిరానగర్‌కు చెందిన రాయల సతీష్ బాబు 20 సంవత్సరాలుగా ఫిజిక్స్ లెక్చరర్‌గా (Physics Lecturer) పనిచేస్తున్నారు. చాలా ఏళ్లుగా డాక్టర్ (Doctor) కావాలన్న తన కోరిక కలగానే మిగిలిపోయింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం మీటల్ టెస్టింగ్ ఏజెన్సీ (Metal Testing Agency) వయోపరిమితి ఎత్తివేయడంతో తన కల నెరవేర్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt.) నిర్వహించిన నీట్ పరీక్షను (NEET Exam) తన కుమార్తెతో కలిసి రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated at - 2023-05-08T16:37:11+05:30