విచ్చలవిడిగా నకిలీ మేకప్ సాధనాలు..

ABN, First Publish Date - 2023-06-07T15:56:54+05:30 IST

అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. నేచురల్‌గా అందాన్ని పెంచుకోవడం అనేది ఆరోగ్యకరమైన అంశం.

ABN Internet Dept.: అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. నేచురల్‌గా అందాన్ని పెంచుకోవడం అనేది ఆరోగ్యకరమైన అంశం. అయితే ఇప్పుడు చాలా మంది అందం కోసం షాట్ కట్స్ ఉపయోగిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా మేకప్ కిట్స్. రకరకాల మేకప్ కిట్స్ వాడుతూ అందంగా కనిపించాలని ఆరాటపడుతున్నారు. అయితే వాటిలో నకిలీ మేకప్ సాధనాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రస్తుతం మార్కెట్‌లో వందల, వేల రకాల మేకప్ సాధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా వరకు ఇవి శ్రేయష్కరమేనా? అంటే కాదని చర్మ నిపుణులు అంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-07T15:56:54+05:30