ఆంధ్రా అంతటా డూప్లికేట్ సిగరెట్లు..
ABN, First Publish Date - 2023-09-06T12:31:43+05:30 IST
అమరావతి: విజయవాడ కేంద్రంగా నాసిరకం సిగరెట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచే చుట్టుపక్కల జిల్లాలకు సరుకు రావాణా అవుతోంది. ప్రముఖ బ్రాండ్‌లను పోలి ఉండేలా తయారుచేసి మార్కెట్‌లో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.
అమరావతి: విజయవాడ కేంద్రంగా నాసిరకం సిగరెట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచే చుట్టుపక్కల జిల్లాలకు సరుకు రావాణా అవుతోంది. ప్రముఖ బ్రాండ్‌లను పోలి ఉండేలా తయారుచేసి మార్కెట్‌లో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మార్జిన్ అధికంగా ఉండడంతో ఈ రకం సిగరెట్లను నగరానికి తెచ్చి పలువురు వ్యాపారులు అమ్మేస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ఉత్తరాది రాష్ట్రాల నుంచి బెజవాడకు సరుకు చేరుతోంది. రెండు రోజుల క్రితం బీహార్ నుంచి విజయవాడకు వస్తున్న సుమారు రూ. కోటి విలువైన సరుకు పోలీసులు, విజిలెన్స్ తనిఖీల్లో పట్టుబడడమే ఇందుకు తార్కాణం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-06T12:31:43+05:30