తల్లి కోరిక తీర్చేందుకు ఆ కొడుకు ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2023-06-28T13:42:07+05:30 IST

పంజాబ్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సిద్దూ అంటే తెలియనివారుండరు. తరచూ వార్తల్లో ఉండే ఈ నేత మరోసారి వార్తల్లో నిలిచారు.

పంజాబ్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సిద్దూ అంటే తెలియనివారుండరు. తరచూ వార్తల్లో ఉండే ఈ నేత మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా సిద్దూ తన కుమారుడు కరణ్ సిద్దూ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్చితార్థం వేడుక గంగానది ఒడ్డున కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఇలా జరగడం వెనుక బలమైన కారణం ఉందని.. తన తల్లి కోరిక నెరవేర్చేందుకే సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నట్టు కరణ్ సిద్దూ తెలిపారు.

Updated at - 2023-06-28T13:42:07+05:30