చావుబతుకుల్లో ఉంటే దెయ్యమే కాపాడింది
ABN, First Publish Date - 2023-08-19T12:19:47+05:30 IST
టెక్సాస్: అసలు దెయ్యాలు ఉన్నాయా..? లేవా? అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఓ ఎడతెగని వాదన. ఉన్నాయని కొందరంటే.. అలాంటివి ఏమీ లేవని మరికొందరు వాదిస్తుంటారు. కానీ చావు బతుకుల్లో ఉన్న తనను...
టెక్సాస్: అసలు దెయ్యాలు ఉన్నాయా..? లేవా? అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఓ ఎడతెగని వాదన. ఉన్నాయని కొందరంటే.. అలాంటివి ఏమీ లేవని మరికొందరు వాదిస్తుంటారు. కానీ చావు బతుకుల్లో ఉన్న తనను ఆత్మే కాపాడిందని ఓ యువతి చెప్పిన కథ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టెక్సాస్ రాష్ట్రానికి చెందిన ఇలిష్ పో (25) కొలరాడోలోని ఒక స్కూల్‌లో పనిచేస్తోంది. రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్న ఆమె 2020లో తన జీవితంలో జరిగిన దెయ్యం కథను చెప్పింది. మూడేళ్ల క్రితం ఓ యువకుడితో తాను ప్రేమలో ఉన్నానని, అయితే తమ మధ్య విబేధాలు తలెత్తడంతో అతను తనపై దాడి చేశాడని చెప్పింది. కత్తితో తనను 16 సార్లు పొడిచాడని, చనిపోయానని భావించి తన ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-19T12:19:47+05:30