మరణించిన వ్యక్తి కోరికలు తీరకపోతే...

ABN, First Publish Date - 2023-06-21T14:08:14+05:30 IST

దెయ్యాలు, ఆత్మల గురించిన నమ్మకాలు ఈ నాటివి కావు. తరతరాలుగా మనసుల్లో పాతుకుపోయింది. ఇది అలా ఇప్పటికీ కొనసాగుతున్న వాదన. సనాతన ధర్మం ప్రకారం దెయ్యాలు, ఆత్మలను అతీంద్రియ జీవులుగా అభివర్ణించారు.

Internet Dept.: దెయ్యాలు, ఆత్మల గురించిన నమ్మకాలు ఈ నాటివి కావు. తరతరాలుగా మనసుల్లో పాతుకుపోయాయి. ఇది అలా ఇప్పటికీ కొనసాగుతున్న వాదన. సనాతన ధర్మం ప్రకారం దెయ్యాలు, ఆత్మలను అతీంద్రియ జీవులుగా అభివర్ణించారు. మరణించిన వ్యక్తి ఆత్మనుంచి ఉద్బవిస్తాయి. మరణించిన వ్యక్తి కోరికలు తీరకపోతే అతడు పునర్జర్మ కోసం ఊర్ద్వలోకాలకు వెళ్లలేడు. ఫలితంగా ప్రేతాత్మగా తిరుగుతుంటాడని నమ్మకం. మరోవైపు అకాల మరణం లేదా హత్యలు, తప్పనిసరై ఆత్మహత్యలు చేసుకున్నవారు మరణానంతరం ప్రేతాత్మలుగా మారతారని వాదన. అసోంలోని మయోం గ్రామం నుంచి వారణాసిలోని అనేక ఘాట్ల వరకు చాలా చోట్ల క్షుద్రపూజలు జరుగుతాయని తెలిస్తే అవాక్కవక తప్పదు. అందుకే భారత దేశంలో మూఢనమ్మకాలు ఎక్కువ అనే వాదన కూడా ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా దెయ్యాలు, ఆత్మలను విపరీతంగా నమ్మే దేశాలు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-21T14:08:14+05:30