ఏపీలో 2018 తర్వాత మళ్లీ కరువు చాయలు

ABN, First Publish Date - 2023-11-09T12:44:32+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2018 తర్వాత మళ్లీ కరువు చాయలు అలుముకున్నాయి. వివిధ ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా వ్యవాసాయ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2018 తర్వాత మళ్లీ కరువు చాయలు అలుముకున్నాయి. వివిధ ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా వ్యవాసాయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో రైతాంగం అవస్థలుపడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం చివరి నుంచే సాగునీటి ఎద్దడి మొదలైంది. నిబంధనల ప్రకారం అక్టోబర్ ఆఖరు నాటికి వర్షాభావం ఏర్పడిన ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా కరువు సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-09T12:44:36+05:30