డబుల్ డెక్కర్ గూడ్స్ రైలు..
ABN, First Publish Date - 2023-12-05T12:10:51+05:30 IST
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కేంద్రం అప్ డేట్ అవుతోంది. ముఖ్యంగా రైల్వే రంగంలో ఎప్పటికప్పుడు నూతన మార్పులు చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానం, ఆధునాతన సాంకేతికతతో రైల్వేకు కొత్త హంగులు తెచ్చేందుకు విస్తృతంగా కృషి చేస్తోంది.
ABN Digital: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కేంద్రం అప్ డేట్ అవుతోంది. ముఖ్యంగా రైల్వే రంగంలో ఎప్పటికప్పుడు నూతన మార్పులు చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానం, ఆధునాతన సాంకేతికతతో రైల్వేకు కొత్త హంగులు తెచ్చేందుకు విస్తృతంగా కృషి చేస్తోంది. అభివృద్ధి పనులను రైల్వే శాఖ ఎప్పటికప్పుడు తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. ఆధునాతన రైళ్లకు సంబంధించిన వీడియోలు, ఆధునీకరించిన స్టేషన్ల దృశ్యాలను పంచుకుంటోంది. తాజాగా భారత్ అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటో వీడియోను రైల్వే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-05T12:10:52+05:30