వారం రోజుల్లో ఇటలీలో పెళ్లి.. పాస్‌పోర్టును నమిలేసిన పెంపుడు కుక్క

ABN, First Publish Date - 2023-08-25T11:48:04+05:30 IST

అమెరికా: పెంపుడు జంతువులు చాలాసార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో.. కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తుంటాయి కూడా.. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చోవడం మనవంతవుతోంది. ప్రేమగా పెంచుకున్న జంతువులు కొన్నిసార్లు మనకే అడ్డంకిగా మారితే..

అమెరికా: పెంపుడు జంతువులు చాలాసార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో.. కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తుంటాయి కూడా.. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చోవడం మనవంతవుతోంది. ప్రేమగా పెంచుకున్న జంతువులు కొన్నిసార్లు మనకే అడ్డంకిగా మారితే.. ఆ బాధ వర్ణనా తీతం. ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్క వల్ల పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగానే జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పనుల్లో బీజీగా ఉండగా.. వారి పెంపుడు కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఇటలీలో వివాహం చేసుకునేందుకు ఆ జంట ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం పాస్‌పోర్టులు, వీసాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే.. వారం రోజుల ముందు సోఫాలో ఉన్న పెళ్లికొడుకు పాస్‌పోర్టును పెంపుడు కుక్క నమిలేసింది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-25T11:48:04+05:30