పాముకు ప్రాణం పోసిన వైద్యులు
ABN, First Publish Date - 2023-06-29T13:47:01+05:30 IST
కరీంనగర్: పాము పేరు వింటే చాలు.. కర్ర పట్టుకుని చంపేందుకు రెడీ అవుతారు. కానీ కరీంనగర్‌లో మాత్రం గాయపడిన ఓ పాముకు వైద్యులు ప్రాణం పోశారు.
కరీంనగర్: పాము పేరు వింటే చాలు.. కర్ర పట్టుకుని చంపేందుకు రెడీ అవుతారు. కానీ కరీంనగర్‌లో మాత్రం గాయపడిన ఓ పాముకు వైద్యులు ప్రాణం పోశారు. గాయపడి అచేతన అవస్థకు చేరుకున్న పాముకు ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు నిలబెట్టారు. ప్రస్తుతం ఈ పాము వైద్యుల సంరక్షణలోనే ఉంది. అయితే రెండు రోజుల తర్వాత సమీపంలోని అడవిలో వదిలిపెడతామని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-29T13:47:01+05:30