అంబానీ సంతానం సాలరీ ఎంతో తెలుసా..?

ABN, First Publish Date - 2023-06-08T12:56:43+05:30 IST

ఢిల్లీ: ఆసియాలోనే ముఖేష్ అంబానీ (Mukesh Ambani)ది అత్యంత సంపన్న కుటుంబం. ఆ కుటుంబంలో పనిచేసేవారికే దాదాపు రూ. లక్ష జీతం ఇస్తారని టాక్.

ఢిల్లీ: ఆసియాలోనే ముఖేష్ అంబానీ (Mukesh Ambani)ది అత్యంత సంపన్న కుటుంబం. ఆ కుటుంబంలో పనిచేసేవారికే దాదాపు రూ. లక్ష జీతం ఇస్తారని టాక్. అంబానీ అంత రిచ్ మరి.. అయితే అంబానీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు ఏం పనిచేస్తారనే డౌట్ వచ్చిందా? ఇంతకీ వారు ఏం చేస్తుంటారు? వారి నెలవారీ జీతం ఎంత? ఇలాంటి ఆసక్తికర వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-08T12:56:43+05:30