రూ.2 వేల నోట్లను..ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా?

ABN, First Publish Date - 2023-06-14T12:26:09+05:30 IST

ఢిల్లీ: గత నెలలో కేంద్ర ప్రభుత్వం రూ. 2వేల నోట్లను ఉపసంహరించుకుంది. ఇదే సమయంలో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ. 2వేల నోట్లన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని కోరింది.

ఢిల్లీ: గత నెలలో కేంద్ర ప్రభుత్వం రూ. 2వేల నోట్లను ఉపసంహరించుకుంది. ఇదే సమయంలో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ. 2వేల నోట్లన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని కోరింది. దీంతో తమ దగ్గర ఉన్న రూ. 2వేల నోట్లతో జనాలు బ్యాంకుల చిట్టూ తిరుగుతూ మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు చివరి తేదీగా ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇప్పటికే సుమారు రూ. 1.80 లక్షల కోట్ల రెండువేల నోట్లు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ అధికారికంగా ప్రకటించారు. వాటిని ఆర్బీఐ ఏం చేసిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-14T12:26:09+05:30