మారుతి జిమ్నీ కార్లపై డిస్కౌంట్

ABN, First Publish Date - 2023-10-27T12:42:38+05:30 IST

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ కంపెనీలో ఎస్‌యూవీ వాహనాలు చాలా ఉన్నా.. లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా ప్రాచుర్యం పొందింది మాత్రం మారుతి జిమ్నీనే. దసరాను పురస్కరించుకుని జిమ్నీపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మరో 10 రోజులు మాత్రమే ఉంటుంది.

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ కంపెనీలో ఎస్‌యూవీ వాహనాలు చాలా ఉన్నా.. లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా ప్రాచుర్యం పొందింది మాత్రం మారుతి జిమ్నీనే. దసరాను పురస్కరించుకుని జిమ్నీపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ అవకాశం మరో 10 రోజులు మాత్రమే ఉంటుంది. మారుతి సుజుకీ కంపెనీ లైఫ్ స్టైల్ వాహనాల్లో కీలకమైంది మారుతి జిమ్నీ.. ఈ కారు దేశంలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈసారి దసరాను పురస్కరించుకుని కష్టమర్లకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ కారుపై ఏకంగా రూ. లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-27T12:42:38+05:30