ఎండాకాలంలో గుడ్డు ఎంతో ప్రమాదం జాగ్రత్త

ABN, First Publish Date - 2023-04-18T17:16:01+05:30 IST

మిగతా కాలాలకంటే ఈ ఎండాకాలంలో గుడ్లను తక్కువగా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మిగతా కాలాలకంటే ఈ ఎండాకాలంలో గుడ్లను తక్కువగా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినవచ్చంటున్నారు. అంతకంటే ఎక్కువ తింటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. వేసవిలో గుడ్లు తక్కువగా తింటే మంచిదని, అలా కాకుండా ఎక్కువగా తింటే.. ముఖ్యంగా ఉడికించి లేదా వేయించి తింటే శరీరంలో సోడియం శాతం పెరుగుతోంది. దాని వల్ల బాడీలో నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్ సమస్య వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

Updated at - 2023-04-18T19:16:41+05:30