నిజమైన టాప్ హీరో ఈ డెలివరీ బాయ్..
ABN, First Publish Date - 2023-06-23T13:58:45+05:30 IST
చైనా: అతను చైనాలో ఫుడ్ డెలివరీ బాయ్.. అందరూ బాయ్స్ లానే అతనూ ఆ రోజు అన్నీ సర్దుకుని ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి బయలుదేరాడు. నెమ్మదిగా బ్రిడ్జ్‌పై నుంచి వెళుతున్నాడు.
చైనా: అతను చైనాలో ఫుడ్ డెలివరీ బాయ్.. అందరూ బాయ్స్ లానే అతనూ ఆ రోజు అన్నీ సర్దుకుని ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి బయలుదేరాడు. నెమ్మదిగా బ్రిడ్జ్‌పై నుంచి వెళుతున్నాడు. అంతలో ఓ మహిళ నీటిలో దూకడం చూశాడు. బైక్ ఆపి.. మరో ఆలోచన లేకుండా నీటిలో దూకి ఆమెని కాపాడాడు. ఎవరో వస్తారని ఎదురుచూడకుండా ఓ మనసున్న మనిషిగా అతను తన బాధ్యత నిర్వహించాడు. ప్రస్తుతం అతనిపై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. పూర్తి విరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-23T13:58:45+05:30