స్పైడర్ మ్యాన్‌లా నాలుగంతస్తులు పాకేశాడు...

ABN, First Publish Date - 2023-05-11T12:51:33+05:30 IST

స్పైడర్ మ్యాన్ సినిమా (Spider Man Cinema) అందరూ చూసే ఉంటారు. అందులో హీరో అద్భుత విన్యాసాలు చేస్తాడు. ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు ఈజీగా దూకేస్తాడు.

ఢిల్లీ: స్పైడర్ మ్యాన్ సినిమా (Spider Man Cinema) అందరూ చూసే ఉంటారు. అందులో హీరో అద్భుత విన్యాసాలు చేస్తాడు. ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు ఈజీగా దూకేస్తాడు. భవనాలు ఎంత పెద్దవైనా ఆలవోకగా పాకేస్తాడు. ఇదంతా సినిమా... కానీ రియల్ లైఫ్‌లో ఇలాంటివి సాధ్యపడవు. అయితే ఓ వ్యక్తి అచ్చం స్పైడర్ మ్యాన్‌లా చేశాడు. ఏ తాడు సాయం లేకుండానే నాలుగంతస్తుల భవనంపై చక చకా పాకేశాడు. పశ్చిమ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ భవనం ఎక్కిన వ్యక్తి దొంగా? లేక మరెవరైనా అయ్యుంటారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-11T12:51:33+05:30