బొప్పాయిలో దాగిన ప్రమాదాలు..

ABN, First Publish Date - 2023-11-21T12:31:24+05:30 IST

బొప్పాయి పండు ఎంత మంచిదో.. అంత చెడ్డదని కూడా అంటారు.. బొప్పాయిని బొప్పాయిలా తినాలి.. దాన్ని వేరే వాటితో కలిపి తింటే కడుపు కల్లోలమైపోవచ్చు. కొన్ని సార్లు ఇతర వ్యాధులు కూడా రావచ్చు.

ABN Digital: బొప్పాయి పండు ఎంత మంచిదో.. అంత చెడ్డదని కూడా అంటారు.. బొప్పాయిని బొప్పాయిలా తినాలి.. దాన్ని వేరే వాటితో కలిపి తింటే కడుపు కల్లోలమైపోవచ్చు. కొన్ని సార్లు ఇతర వ్యాధులు కూడా రావచ్చు. అందుకే బొప్పాయితో చాలా జాగ్రత్తలు అవసరం. ఈ పండును ఖాళీ కడుపుతో తీసుకోవడం, అధికంగా తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. బొప్పాయి పండు మలబద్దకం సమస్య ఉన్నవారికి మంచిదే. అయితే ఇది అధిక పేగు కదలికలను కూడా కలిగిస్తుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం మంచిదికాదు. డయాబిటిక్ సమస్య ఉన్నవారు ఈ పండును తినవచ్చు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-21T12:31:25+05:30