మందుకొట్టి ఈ మాత్రలు వేసుకుంటే ప్రమాదమా?

ABN, First Publish Date - 2023-08-29T11:16:59+05:30 IST

మందుబాబుల రూటే సపరేట్ చుక్కపడకపోతే కిక్కెక్కదు వాళ్లకు.. కొందరికి మందు లేకపోతే అస్సలు గడవదు.. అంతో ఇంతో తాగకపోతే రోజు గడవదు. అలాంటి వాళ్లకు ఏదో ఒక రోగం ఉండడం సహజం. వాళ్లు రోగం తగ్గడం కోసం వాడే మాత్రలు మందులో కలిపి వేసుకుంటారు.

ABN Digital: మందుబాబుల రూటే సపరేట్ చుక్కపడకపోతే కిక్కెక్కదు వాళ్లకు.. కొందరికి మందు లేకపోతే అస్సలు గడవదు.. అంతో ఇంతో తాగకపోతే రోజు గడవదు. అలాంటి వాళ్లకు ఏదో ఒక రోగం ఉండడం సహజం. వాళ్లు రోగం తగ్గడం కోసం వాడే మాత్రలు మందులో కలిపి వేసుకుంటారు. ఇంకా ఫవర్‌ఫుల్‌గా పనిచేస్తాయని వారి నమ్మకం. ఇది పచ్చి అబద్దం. ఆ మాటకొస్తే కొన్ని రకాల మాత్రలు మందుతో కలిపి వేసుకుంటే ప్రాణాలు కూడా పోవచ్చునని డాక్టర్లు అంటున్నారు. ఒక్క పెగ్గుతో అయినా సరే మాత్రలు మింగకూడదు. తాగిన తర్వాత అసలే వేసుకోకూడదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-29T11:16:59+05:30