క్రేజీ ఆటో డ్రైవర్..

ABN, First Publish Date - 2023-09-05T15:37:24+05:30 IST

న్యూఢిల్లీ: పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు వాహనదారులు ఎలాగైనా ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు.

న్యూఢిల్లీ: పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు వాహనదారులు ఎలాగైనా ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇక ద్విచక్రవాహనదారులైతే ఫుట్‌పాత్‌లపైకి ఎక్కి మరీ అడ్డదిడ్డంగా వెళుతుంటారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. ఢిల్లీలోని హమ్‌దర్ద్ నగర్‌, రెడ్‌లైట్ సంగమ్ విహార్ ట్రాఫిక్ సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-05T15:37:24+05:30