వర్షంలో రెచ్చిపోయిన జంట..
ABN, First Publish Date - 2023-06-28T12:58:13+05:30 IST
ఇండోర్: వర్షంలో ఓ జంట రెచ్చిపోయింది. హిందీ పాటకు నడిరోడ్డుపై డ్యాన్స్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణీకులు ఆ జంట చేస్తున్న డ్యాన్స్ చూసి షాకయ్యారు.
ఇండోర్: వర్షంలో ఓ జంట రెచ్చిపోయింది. హిందీ పాటకు నడిరోడ్డుపై డ్యాన్స్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణీకులు ఆ జంట చేస్తున్న డ్యాన్స్ చూసి షాకయ్యారు. ఇండోర్‌లో ఈ వీడియో షూట్ చేసినట్లు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ జంట వర్షంలో వేసిన డ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-28T12:58:13+05:30