కొన్ని గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం..

ABN, First Publish Date - 2023-06-01T12:45:37+05:30 IST

ఉత్తరాఖండ్: కొండలు, గుట్టలు ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం అంటే చాలా కష్టం. అదీ కూడా భారత దేశంలోని ఉత్తరాఖండ్‌లో అయితే మరింత కష్టమైన పని. ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలు, మంచుతో ఎల్లప్పుడూ కప్పబడి ఉంటుంది.

ఉత్తరాఖండ్: కొండలు, గుట్టలు ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం అంటే చాలా కష్టం. అదీ కూడా భారత దేశంలోని ఉత్తరాఖండ్‌లో అయితే మరింత కష్టమైన పని. ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలు, మంచుతో ఎల్లప్పుడూ కప్పబడి ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో పనులన్నీ నెమ్మదిగా సాగుతుంటాయి. కానీ ఇలాంటి అసాధ్యాన్ని మన సైన్యం, కొందరు కార్మికులు సుసాధ్యం చేశారు. కొన్ని గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ఔరా అనిపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-01T12:45:37+05:30