ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన బ్రిడ్జి..

ABN, First Publish Date - 2023-06-29T12:58:56+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది. బ్రిడ్జి పనులు కొనసాగుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.

Internet Desk.: ఛత్తీస్‌గఢ్‌లో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది. బ్రిడ్జి పనులు కొనసాగుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో శివనాఢ్ నదికి వరద నీరు పోటెత్తింది. వరదల దాటికి వంతెన కొట్టుకుపోయింది. ఆ దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-29T12:58:56+05:30