కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
ABN, First Publish Date - 2023-06-30T13:04:55+05:30 IST
కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే ప్రశ్నకు ఇప్పుడు సరికొత్త పరిశోధనలు సమాధానాలతో జనాన్ని భయపెడుతోంది. కాఫీ ఆరోగ్యప్రధాయని అని కొన్ని ఆధ్యాయనాలు అంటే.. కాఫీయే మృతు వాహనం అని మరికొందరంటున్నారు.
Internet Desk: కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే ప్రశ్నకు ఇప్పుడు సరికొత్త పరిశోధనలు సమాధానాలతో జనాన్ని భయపెడుతోంది. కాఫీ ఆరోగ్యప్రధాయని అని కొన్ని ఆధ్యాయనాలు అంటే.. కాఫీయే మృతు వాహనం అని మరికొందరంటున్నారు. ఒక్కో దేశం ఒక్కో విధంగా పరిశోధించి జనాన్ని భయపెడుతున్నాయి. కొన్నేళ్లుగా పరిశోధకులు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కాఫీ ఆరోగ్యానికి హానికరమని ఓసారి.. కాపీ తాగడంవల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మరోసారి... ఇలా పరిశోధనా ఫలితాలు వెవువడుతూనే ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో మాత్రం కాఫీ ఎక్కువగా తాగడంవల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని పరిశోధకులు తేల్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-30T13:04:55+05:30