కొబ్బరి చిప్పల నుంచి ఉత్పత్తులు..
ABN, First Publish Date - 2023-07-19T14:12:32+05:30 IST
సంస్కృతంలో కొబ్బరికాయను కల్పవృక్షమని పిలుస్తారు.. మరికాస్త దూరంవెళ్లి కేరళ వాళ్లు దీన్ని దివ్య వృక్షమని అనువదించారు. కొబ్బరి అనే పదం 16వ శతాబ్దం నాటిది. కొబ్బరి చెట్టువల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
Internet Dept.: సంస్కృతంలో కొబ్బరికాయను కల్పవృక్షమని పిలుస్తారు.. మరికాస్త దూరంవెళ్లి కేరళ వాళ్లు దీన్ని దివ్య వృక్షమని అనువదించారు. కొబ్బరి అనే పదం 16వ శతాబ్దం నాటిది. కొబ్బరి చెట్టువల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. పారవేసే కొబ్బరి చిప్పలతో ఉపయోగకరమైన తయారు చేసే కళ అళెప్పీలో ఆరంభమైంది. కేరళలోని నిష్ణాతులైన హస్త కళాకారులు దీనిని ఒక సంతగా మార్చారు. కొబ్బరి చిప్పలతో చేసిన ఆకర్షణీయమైన రకరకాల డిజైన్లు ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తించబడ్డాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-19T14:12:32+05:30