బస్ కండక్టర్ అవతారమెత్తిన సీఎం..

ABN, First Publish Date - 2023-06-12T14:32:02+05:30 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య బాధ్యతలు తీసుకున్నారు.

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి బస్సు కండక్టర్ అవతారమెత్తారు. ఇందులో భాగంగా మహిళలకు బస్ పాస్‌లు అందజేశారు. బెంగళూరులో సోమవారం సీఎం బస్సు ఎక్కారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-12T14:32:02+05:30