ప్రయాణీకులకు పౌరవిమానయాణశాఖ గుడ్ న్యూస్

ABN, First Publish Date - 2023-06-15T13:52:54+05:30 IST

గత కొద్ది కాలంగా విపరీతంగా పెరిగిన విమాన చార్జీలతో ప్రయాణీకులు చాలా విసిగిపోయారు. అలాంటివారందరికీ పౌరవిమానయాణ మంత్రిశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన విమాన చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ABN Internet Desk: గత కొద్ది కాలంగా విపరీతంగా పెరిగిన విమాన చార్జీలతో ప్రయాణీకులు చాలా విసిగిపోయారు. అలాంటివారందరికీ పౌరవిమానయాణ మంత్రిశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన విమాన చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అసలు ఇంతకుముందు టిక్కెట్ రేట్లు ఎందుకు పెరిగాయి? ఇప్పుడు ఎలా తగ్గిస్తున్నారు? ఏ మేరకు తగ్గిస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-15T13:52:54+05:30