Chandrababu: జగన్‌కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్..!

ABN, First Publish Date - 2023-02-15T20:06:07+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పర్యటించారు.

తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పర్యటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan)పై చంద్రబాబు విమర్శలు గుపించారు. జగన్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని, మహిళా శక్తిని జగన్ తక్కువగా అంచనా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో వల్ల రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో నిత్యావసరాలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలకు జగన్ రెడ్డి మాత్రమే కారణమని మండిపడ్డారు. సైకోను ఇంటికి పంపించకపోతే.. మీరంతా ఫ్యాన్‌కు ఉరి వేసుకోవాలని చంద్రబాబు అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్‌కు ఈరోజు రెండోసారి శంకుస్థాపన చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

*********************************************

ఇక టీవీకి సెట్‌ టాప్‌ బాక్స్‌ అక్కర్లేదా?

*****************************************

**************************************************

సీఎం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ఏం కోరారంటే..?

************************************************

Updated at - 2023-02-15T20:09:56+05:30