Chandrababu: ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

ABN, First Publish Date - 2023-04-05T21:14:03+05:30 IST

విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ క్లస్టర్‌ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ క్లస్టర్‌ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. జగ్జీవన్రామ్ స్ఫూర్తితో టీడీపీ పనిచేస్తోందని, ఎస్సీల సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తోందన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయని. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను దారుణంగా వేధించారని మండిపడ్డారు.

Updated at - 2023-04-08T17:31:03+05:30