ఈ పొలాలలో కార్లు పండుతాయి

ABN, First Publish Date - 2023-11-02T13:56:30+05:30 IST

హిమాచల్ ప్రదేశ్: ఇక్కడ పచ్చని పొలాల్లో కార్ల పంట పండుతోంది. ఇక్కడ భూమి ఆధునిక కార్లను పండిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలో రహదారి వెంట అనేక చోట్ల వ్యవసాయ భూముల్లో వందలాది కొత్త కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తాయి.

హిమాచల్ ప్రదేశ్: ఇక్కడ పచ్చని పొలాల్లో కార్ల పంట పండుతోంది. ఇక్కడ భూమి ఆధునిక కార్లను పండిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలో రహదారి వెంట అనేక చోట్ల వ్యవసాయ భూముల్లో వందలాది కొత్త కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తాయి. గతంలో పచ్చని పంటచేలతో కలకలలాడిన ఈ భూములు కార్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వ్యవసాయం మానేసి రైతులు భూములను కార్ల పార్కింగ్ కోసం ఎందుకు ఇస్తున్నారో తెలిస్తే హడలిపోతం. ఇలాంటి దుస్థితి రావడంపట్ల బాధ కలుగుతుంది. అయినా సరే తట్టుకోక తప్పదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-02T13:56:31+05:30