పాస్ పోర్టును ఇలా కూడా ఉపయోగిస్తారా..!

ABN, First Publish Date - 2023-11-05T11:56:17+05:30 IST

కేరళ: పాస్‌పోర్టును ఓ వ్యక్తి తన పాకెట్ డైరీగా మార్చేసాడు. అయితే గడువు ముగిసిపోవడంతో ఆ వ్యక్తి పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకునేందుకు కార్యాలయానికి వెళ్లాడు.

కేరళ: పాస్‌పోర్టును ఓ వ్యక్తి తన పాకెట్ డైరీగా మార్చేసాడు. అయితే గడువు ముగిసిపోవడంతో ఆ వ్యక్తి పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకునేందుకు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ పాస్‌పోర్టును చూసిన అధికారులు షాక్ తిన్నారు. ఆ పాస్‌పోర్టులో తన బంధువులు, కావాల్సినవారి ఫోన్ నెంబర్లు రాసుకున్నాడు. ఇంకా నెలవారీ ఖర్చులు, బడ్జెట్ వివరాలు రాసుకున్నాడు. ప్రస్తుతం ఈ పాస్‌పోర్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated at - 2023-11-05T11:56:18+05:30