ఈ ఏటీఎంతో లక్షలు సంపాదించొచ్చు..!

ABN, First Publish Date - 2023-06-16T16:16:22+05:30 IST

మిషన్ ఒక్కటే.. ఉపయోగాలు మాత్రం బోలెడు... టీ, కాఫీ, బిస్కట్లు, వాటర్ బాటిల్.. ఇలా మీట నొక్కగానే మీ చేతిలోకి వచ్చేస్తాయి. ఇదెలా అనుకుంటున్నారా? ప్రపంచంలోనే మొదటి డబ్ల్యూటీసీ మిషన్ అందుబాటులోకి వచ్చింది.

ABN Digital: మిషన్ ఒక్కటే.. ఉపయోగాలు మాత్రం బోలెడు... టీ, కాఫీ, బిస్కట్లు, వాటర్ బాటిల్.. ఇలా మీట నొక్కగానే మీ చేతిలోకి వచ్చేస్తాయి. ఇదెలా అనుకుంటున్నారా? ప్రపంచంలోనే మొదటి డబ్ల్యూటీసీ మిషన్ అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా హైదరాబాద్ మార్కెట్‌లోనే విడుదలైంది. ఇది మానవ ప్రమేయం లేకుండా ఆటోమాటిక్‌గా పనిచేస్తుంది. అసలు డబ్ల్యూటీసీ మిషన్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-16T16:16:22+05:30